Friday, July 1, 2011

జయాపజయాలతో కూడుకున్న జీవితానికి ఒకసారి ఏమనిపించిందంటే...!!!

నా జీవితం ఇది.....జరిగే ప్రతి ఘటనకు ఎన్నో కారణాలు
కాని చెప్పడానికి మనసు ముందుకు రాదు.

ఇంతే...ఇదే నా జీవన ప్రయాణం !                             
.......ఇలాంటివి ఇంకెన్ని చూడాలని కుతూహలంతో ఎదురుచూస్తున్న కళ్ళు
    ....ఇలాంటివి  ఇంకెన్ని ధైర్యంగా ఎదురుకోవాలని ఆరాటపడుతున్న మనసు.
                                                                                        ...హిమ

3 comments: