జయాపజయాలతో కూడుకున్న జీవితానికి ఒకసారి ఏమనిపించిందంటే...!!!
నా జీవితం ఇది.....జరిగే ప్రతి ఘటనకు ఎన్నో కారణాలు
కాని చెప్పడానికి మనసు ముందుకు రాదు.
ఇంతే...ఇదే నా జీవన ప్రయాణం !
.......ఇలాంటివి ఇంకెన్ని చూడాలని కుతూహలంతో ఎదురుచూస్తున్న కళ్ళు
....ఇలాంటివి ఇంకెన్ని ధైర్యంగా ఎదురుకోవాలని ఆరాటపడుతున్న మనసు.
...హిమ
Nice one....
ReplyDeleteEnti medam ye lokam lo unnaru.........
ReplyDelete@sathish : emi?
ReplyDelete