Friday, April 22, 2011

మనం అనుకున్నది జరుగుతుందని అనడం ..... అపోహ
కాని ఏదో జరుగుతుందని అనుకోవడం .......నిజం
                                                    ...హిమ

Monday, April 18, 2011

కన్నీరే బిందువు లై వర్షం లో తడిచిన వేళ...

(మనసుకు గాయమైనపుడు తను పెట్టుకునే కన్నీరు ఆ వర్షం లో సైతం మనకు కనపడదట ఎందుకంటే ...!)
  .....స్నేహం లా వచ్చిన వర్షం  ప్రేమతో  బాధను  సైతం దూరం చేసింది.


Sunday, April 10, 2011

Language of time

కాలచక్రం లా నడుస్తున్న కాలానికి ....
జీవన గమనం లో ప్రయాణించే ఊపిరికి...నేనే సమాధానం
సమాధానం కి సమయం లేదు....కానీ సమయమే దాని సమాధానం .....ஹிம